Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు
బతికున్న మహిళను రికార్డుల్లో చంపేసి 2 ఎకరాల భూమిని వేరే వ్యక్తి పై పట్టా చేసిన విషయంలో తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో 2 ఎకరాల భూమిని బెల్లంపల్లి…
అయోధ్యలో అద్భుతం… బాల రాముడి నుదుటన సూర్య తిలకం
Sri Rama Navami: శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్య(ayodya) రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బాలరాముని నుదిట సూర్యతిలకం ఆవిషృతమైంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో ఈ రోజు ఉదయం…
తోపుడు బండి… నీటి కష్టాలండి…
నీటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనమిది.. నెలలో వారం రోజుల పాటు మంచినీటి కొరత... బోరింగ్‌ల వద్ద ప్రజల క్యూ... నీళ్లు మోసుకుంటూ ప్రజలకు నానా ఇబ్బందులు... ఇదీ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్ లో ప్రజల నీటి…
పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ పునరావాస కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు తాక్సండే శంకర్ ఇంట్లో…
చెక్‌పోస్టులో ప్రైవేటు వసూళ్లు..
Wankidi checkpost : ఇక్కడ మొదటి నుంచి ప్రైవేటు సైన్యానిదే హవా.. వారు ఎంత చెబితే అంత.. మామూళ్లు వసూళ్లు చేసి అధికారులు చెప్పిన అప్పగించడం వారి పని.. ఎన్నో ఏండ్లుగా తతంగం నడుస్తోంది. తరచూ ఏసీబీ అధికారులు దాడులు చేసినా కనీసం వారి…
తుపాకీ సేద తీరేనా…?
కూంబింగ్‌లు.. ఎన్‌కౌంటర్లు... వందల సంఖ్యలో మరణాలు... లొంగుబాట్లు... ఇలా ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు పెట్టనికోట అయిన దండకారణ్యంలోకి కూడా పోలీసులు చొచ్చుకువచ్చి మరీ క్యాడర్‌ను…
ఆదిలాబాద్ లో విమానాలు రయ్.. రయ్..
New Airport: తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఎయిర్‌పోర్టు నిర్మిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, ల్యాబ్,…
అవినీతి, అలసత్వంపై కలెక్టర్ కొరఢా
అవినీతి, అలసత్వంపై కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కొరఢా ఝళిపించారు. ఆయన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అవినీతికి పాల్పడినందుకు డిప్యూటీ తహసీల్దార్‌ను సస్పెండ్ చేయగా, విధుల్లో అలసత్వం వహించిన జిల్లా…
శాంతి చర్చలకు మేం సిద్ధం
Maoist party:శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ…