Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పొలంలో విద్యుత్తు ఫెన్సింగ్ తగిలి కుమారుడి మృతి
సొంత పొలంలో పెట్టిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి కుమారుడు మృత్యువాత పడ్డాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తండ్రి మరో వ్యక్తితో కలిసి ప్లాన్ వేశాడు. చివరకు పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది... కొమురంభీం జిల్లా సిర్పూర్ మండలం…
మంచినీటి గోస.. పట్టించుకోరంట…
Madaram Town Ship: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం... నీటి కొరత లేకుండా చూస్తాం... ఇదీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు సింగరేణి జీఎం ఇచ్చిన హామీ.. అది కూడా రాజకీయ హామీ లాగానే మిగిలిపోయింది... ప్రజల నీటి కష్టాలు మాత్రం…
వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం…
శభాష్ ఎస్పీ మేడమ్..
Nirmal District SP Janaki Sharmila: ఆ అడవిలో రంగంలోకి కూంబింగ్ పార్టీలు.. స్పెషల్ పార్టీ పోలీసులు.. రాత్రంతా గాలింపులు.. డ్రోన్లతో వెతుకులాట.. ఎస్పీ, ఏఎస్పీ పర్యవేక్షణ.. అడవిలో పోలీసుల బూట్ల చప్పుడు.. ఇదంతా చూస్తుంటే... ఏదో…
మీ సొంత నిర్ణయాలతో చెడ్డపేరు
Minister Seethakka : మీ సొంత నిర్ణయాలతో మేం ఇబ్బందులు పడాల్సి వస్తోంది... మీ తప్పిదాల వల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది... కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు..? కొన్ని జిల్లాల అధికారులు పాత…
కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు 100 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోయవాగులో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఫారం పాండ్…
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్
బీఆర్ ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెలలుగా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. షకీల్ తల్లి…
మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Rate in Market: బంగారం ధర మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం అనూహ్యంగా ఈ రోజు పెరిగింది. అయితే, బంగారం ధర నేటికీ ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా సుమారు 4000 రూపాయలు తక్కువగా ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో…
విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలి
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని…
ఐసీడీఎస్ అధికారుల మొద్దు నిద్ర
అక్రమంగా నియామకాలు జరిగాయి... అవన్నీ వెలుగులోకి వచ్చాయి... వారిని విధులకు రావొద్దని చెప్పారు. అక్రమంగా విధుల్లోకి వచ్చిన వారు కోర్టుకు వెళ్లారు. స్టే తెచ్చుకున్నారు.. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని ఆ స్టే వెకేట్…