Browsing Category

తాజా వార్తలు

అది హ‌ర్యానా దొంగ‌ల ప‌నేనా…?

వాళ్లు మామూలు దొంగలు కాదు.. వాళ్ల ల‌క్ష్యమే విభిన్నంగా ఉంటుంది.. నేరం చేసే తీరు... స‌మ‌యం ఇలా అన్ని ర‌కాలుగా చాలా ప‌క‌డ్బందీగా దొంగ‌త‌నాలు చేస్తారు.. గ్యాస్ క‌ట్ట‌ర్లు ఉప‌యోగిస్తారు.. సీసీ కెమెరాల‌పై బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి దొంగ‌త‌నం…

వాగులో చిక్కుకున్న మహిళా కూలీలు

Women laborers trapped in a stream:పొలం పనుల కోసం వెళ్లి వస్తుండగా మహిళ రైతు కూలీలు వాగులో చిక్కుకున్నారు. దీంతో వారిని గ్రామస్థులు తాళ్లు వేసి కాపాడారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల…

అప్పుల బాధ‌తో రైతు ఆత్మ‌హ‌త్య‌

Farmer commits suicide due to debt:అప్పుల బాధ భ‌రించలేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన సంఘ రాములు (68) అనే రైతు అప్పులు చేశాడు. ఆ అప్పుల బాధ తాళ‌లేక తన పంట చేనులోకి వెళ్లి చేనులో…

భారీ వ‌ర్షాల‌కు కూలిన ఇల్లు… త‌ప్పిన ప్ర‌మాదం..

House collapses due to heavy rains:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఓ ఇల్లు కూలిపోయింది. అయితే, అందులో నివసిస్తున్న వృద్ధులు ప‌క్క‌నే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్ల‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు…

ఏటీఎంలో చోరీ… దొంగ‌లు ఏం చేశారంటే..?

Theft at SBI ATM:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగ‌లు రెచ్చిపోయారు. పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీ చేశారు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగ‌లు అనంతరం గ్యాస్‌…

కార్గిల్ విజ‌యం వెన‌క క‌థ‌

Kargil War: ఎముక‌లు కొరికే చ‌లి.. తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం.. శ‌త్రువులు కొండ‌ల‌పై నుంచి కాల్పులు.. కఠినతరమైన పర్వత ప్రాంతాలు.. అయినా, వీట‌న్నింటికి భ‌య‌ప‌డ‌ని భార‌త సైన్యం.. మ‌న‌ సైన్యం సంకల్ప బలం, కృత నిశ్చయం, త్యాగాలకు వెరవని అసమాన ధైర్య…

మంత్రి వివేక్ పీఏపై పోలీసుల‌కు ఫిర్యాదు

Police complaint filed against Minister Vivek PA:మంత్రి వివేక్ పీఏ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ…

అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీవర్షాలు…

ఆ జ‌ర్న‌లిస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం

పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలపాల‌ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అభివృద్ధి,…