Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మోసపోయిన మోనాలీసా
Kumbh mela Monalisa: కుంభమేళాలో పూసలమ్మే యువతి మీడియా పుణ్యమా అని వైరల్ అయిపోయింది. ఆమె మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా ఆమెకు సినిమా ఆఫర్ కూడా వచ్చింది. సోషల్ మీడియా పుణ్యామా.. అని ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయింది. దీంతో మోనాలిసా భోంస్లేను…
51 కోట్లు దాటిన భక్తుల పుణ్యస్నానాలు
Maha Kumbh 2025: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాకు జనం అంచనాకు మించి హాజరవుతున్నారు. భక్తుల సంఖ్య 51 కోట్లు దాటింది. శనివారం మధ్యాహ్నం నాటికే, ఈ సంఖ్య 51 కోట్లకు చేరుకుందని అధికారులు ప్రకటించారు. వారాంతం కావడంతో…
దొంగ బాబా మోసం
Thief Baba's fraud: నకిలీ బాబాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల ఆరోగ్యాలు బాగు చేయిస్తామని చెప్పి, డబ్బులు వచ్చేలా చేస్తామని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య జనం వారి మాటలు…
కోనప్పకు కోపమొచ్చింది…
Koneru Konappa: రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూరు నియోజకవర్గానిదే... ఎప్పుడు ఏది జరిగినా రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తుంది... ఇప్పుడు కూడా అదే జరుగుతోంది... రాజకీయపరంగా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్
Congress: పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇన్‌చార్జీగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో…
ఉత్పత్తితోనే సింగరేణి మనుగడ
Singareni: అనుకున్న లక్ష్యాలను చేరుకుని సింగరేణి మనుగడకు సహకరించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులను, ఓపెన్‌కాస్టులను సందర్శించి కార్మికులతో నేరుగా మాట్లాడారు.…
టీటీడీలో ఇక వాట్సప్ సేవలు
WhatsApp Services in TTD : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సులువైన సేవలు అందించే దిశగా మరో ముందడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఇప్పుడు నిత్యవసరంగా మారిన వాట్సాప్ ద్వారా దైవ దర్శనం సులభతరం చేసేందుకు నిర్ణయం…
ఆ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టులు..?
Telangana Maoists in Chhattisgarh encounter..? ఇంద్రావతి ఎన్‌కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీకి చెందిన అగ్రనాయకత్వం సమావేశం అయ్యారని నిఘా వర్గాల సమాచారంతో చత్తీస్‌ఘడ్ బలగాలు…
మాదారం అడవుల్లోకి..
Tiger: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి మాదారం అడవుల్లోకి ప్రవేశించింది. కన్నాల-బుగ్గ అటవీప్రాంతంతో పాటు కాసిపేట వైపు సంచరించిన ఈ పులి కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్ వైపు అధికారులు వెల్లడించారు.…
ఇద్దరు జవాన్లు.. 12 మంది మావోయిస్టుల మృతి
Chhattisgarh Encounter : ఈ మధ్య కాలంలో వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆదివారం ఉదయం చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల…