Browsing Category

తాజా వార్తలు

200 మొబైల్ ఫోన్ల అప్ప‌గింత

Ramagundam Police Commissionerate: రామగుండం కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగాలించిన సెల్ ఫోన్ రిక‌వ‌రీ మేళా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 200 ఫోన్ల‌ను బాధితుల‌కు అప్ప‌గించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను…

అందుకే కొట్టా

'నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వ‌ర‌కు ఎవరిపై చెయ్యి కూడా ఎత్తలేదు. కానీ..ఈరోజు జరుగుతున్న అన్యాయం చూసి న్యాయం కోసం చేయి చేయికోవాల్సి వచ్చిందస‌ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై ఆయ‌న స్పష్టత…

ప‌ద్మారావు గౌడ్ కు గుండెపోటు

MLA Padma Rao Goud : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్ గుండెపోటుకు గుర‌య్యారు. ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌ద్మారావుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుండెపోటు వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు,…

పాపం.. మోనాలిసా..

Mahakumbha Mela 2025: అటు మీడియా, ఇటు సోష‌ల్ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేశాయి... అద్భుత సుంద‌రి అంటూ మొత్తం ఆమెనే హైలెట్ చేశాయి... దీంతో స‌హ‌జంగానే త‌న‌కి ఇబ్బందులు త‌ప్ప‌లేదు. నిత్యం పూస‌లు అమ్ముకుని పొట్ట‌పోసుకునే తాను ఆ ప‌ని…

కాళేశ్వ‌రం ఆల‌యంలో అప‌చారం.

Kaleshwara Mukteswara Swamy Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం (Kaleshwara Mukteswara Swamy Temple) లో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడిలో ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ షూటింగ్ కోసం గుడి తలుపులు మూసి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ…

గరియాబంద్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌, ఇద్ద‌రు సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుల మృతి

Encounter: ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తం 14 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. వీరిలో ఇద్ద‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యులు సైతం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం…

సినిమా ఇండస్ట్రీపై ఐటీ సోదాల కలకలం

IT attacks in Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ‌ నిర్మాత దిల్ రాజు, పుష్ప 2 ప్రొడ్యూస‌ర్ న‌వీన్ యెర్నేనీ ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్…

సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు

MLA Premsagar Rao: సింగరేణి విశ్రాంత కార్మికుల కు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. సోమవారం స్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప…

మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌

Kingfisher Beers Supply: తెలంగాణలోని మద్యంప్రియులకు శుభవార్త. కింగ్ ఫిషర్ బీర్లు మళ్లీ వ‌స్తున్నాయి. ఈ విషయం స్వయంగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీనే అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల కింద తెలంగాణ‌కు కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేయమని…

ఫోన్ గిఫ్ట్ ఇచ్చి… కోట్లు కొట్టేశారు..

Cyber ​​fraud : అంద‌మైన ఫోన్ గిఫ్ట్‌గా వ‌చ్చింద‌నుకున్నాడు.. తెగ సంబుర‌ప‌డిపోయాడు. త‌న సిమ్ తీసి కొత్త ఫోన్‌లో వేసుకున్నాడు. కొన్ని గంట‌ల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 2.80 కోట్లు పోగొట్టుకున్నాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా…