Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
17 రోజులు.. 41 బహిరంగ సభలు
CM KCR campaign schedule!: 17 రోజుల పాటు.. 41 చోట్ల బహిరంగ సభలు.. ఇదీ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ షెడ్యూల్.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మొదట 15న హుస్నాబాద్…
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే…
అమిత్ షా షెడ్యూల్ లో మార్పు
నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన ఆదిలాబాద్, హైద్రాబాద్ ల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట అమిత్ షా హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ రావాల్సి ఉంది. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం నాగపూర్ నుండి అదిలాబాద్,…
15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన
తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు…
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణలో ఓట్ల పండుగకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదల చేయడంతో…
దీపావళి బోనస్ రూ. 85,000
Diwali Bonus Rs. 85,000:బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ (దీపావళి బోనస్) 85,000 చెల్లించనున్నారు. బోనస్ పెంపుదల గురించి ఈరోజు డిల్లీ లో కోల్ ఇండియా యాజమాన్యం తో జాతీయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ లు పి.ఎల్.ఆర్…
ఆ ఊర్లో నైటీలు వేసుకుంటే జరిమానా
Nighties:నైటీలు వేసుకుంటే జరిమానా వేయడమేంది.. అని అంటారా? అవును.. ఆ ఊళ్లో అంతే. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు దగ్గర్లోని తోకలపల్లి అనే గ్రామంలో ఈ నిబంధన. ఆ గ్రామానికి చెందిన యువతులు కానీ.. మహిళలు కానీ.. నైటీలు వేసుకోకూడదని…
తమ్ముడు దగ్గరుండి పనిచేయించుకుంటడు
Harish Rao: తమ్ముడు బాల్క సుమన్ ఏ పనైనా దగ్గరుండి చేయించుకుంటడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. సుమన్ ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరుకు నిధుల వరద పారిందని ఈ నియోజకవర్గం…
కాంగ్రెస్ గెలిస్తే మతకలహాలు
Minister Tanniru Harish Rao: కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో మత కలహాలు తప్ప అభివృద్ధి ఏ మాత్రం ఉండదని మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. మంచిర్యాల, చెన్నూరులో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు…
బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు
దొంగలు వెరైటీగా ఆలోచించారు. దొంగతనం కూడా వెరైటీగా చేశారు. కర్ణాటక-బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో బస్టాండు…