Browsing Category

తాజా వార్తలు

అట్ట‌హాసంగా ప్రారంభమైన‌ జీ 20 సదస్సు

G20 Summit:జీ-20 సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. 20 దేశాల నాయకులకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘జీ-20 సదస్సు కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన…

రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సులు బంద్‌

Buses bandh across the state:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ…

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఏంటి?

Skill Development Scam: చంద్ర‌బాబు అరెస్టు నేప‌థ్యంలో మ‌రోసారి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కొద్ది సేప‌టి కింద‌ట సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయ‌న‌ను విజ‌య‌వాడ త‌ర‌లిస్తున్నారు. ఆయ‌న…

చంద్రబాబు నాయుడు అరెస్టు

Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ…

భారత్ నా మ‌న‌సుకు ద‌గ్గ‌రి దేశం

G20 Meeting: భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ అన్నారు. ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సునాక్‌ సతీమణి అక్షతామూర్తితో క‌లిసి ఢిల్లీ చేరుకున్నారు. భారత్‌ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని, తనని…

BMS కార్మిక ప‌క్ష‌పాతి యూనియ‌న్‌

BMS:భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కార్మికుల కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తుంద‌ని, అది కార్మిక ప‌క్ష‌పాతి అని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం భూపాల‌ప‌ల్లిలో ఆ యూనియ‌న్ బ్రాంచి ఆఫీసు భూమి భ‌వన నిర్మాణ పూజ…

చెప్పు దెబ్బ‌లు తింటారు జాగ్ర‌త్త

Gandrat Sujata:త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గండ్ర‌త్ సుజాత తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చెప్పు దెబ్బ‌లు తింటార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారంఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం మార్వాడి…

ఆశావ‌హుల్లో అభ‌ద్ర‌త‌

Congress: కాంగ్రెస్ పార్టీని మొద‌టి నుంచి న‌మ్ముకున్న నేత‌ల్లో అభ‌ద్ర‌తా భావం పెరిగిపోతోంది. టిక్కెట్టు నాకే, బ‌రిలో నేనే ఉంటాన‌ని నిన్న‌టి వ‌ర‌కు న‌మ్మ‌కంతో ఉన్న నాయ‌కుల‌కు స‌డెన్‌గా కొత్త నేత‌ల రావ‌డంతో త‌ల నొప్పులు తెచ్చిపెడుతోంది.…

నాడు కాసులు… నేడు క‌న్నీళ్లు..

Tomato: నిన్న‌టి వ‌ర‌కు సామాన్యుడికి క‌న్నీళ్లు తెప్పించిన ట‌మాట‌.. ఇప్పుడు రైతులకు కంట నీరు పెట్టిస్తోంది. రైతుల‌కు కాసుల వ‌ర్షం కురిపించిన అదే ట‌మాట ఇప్పుడు ప‌శువుల మేత‌గా ప‌నిచేస్తోంది. కనీసం రవాణా ఛార్జీలు రావడం కూడా గగనంగా మారడంతో…

కుక్క‌ర్లు, గొడుగులు, చీర‌లు…

Elections: ఎన్నిక‌లు మ‌రో మూడు, నాలుగు నెల‌లు ఉన్నాయి.. ఇప్పుడే టిక్కెట్ల ద‌ర‌ఖాస్తులు.. ఎవ‌రికి టిక్కెట్టు వ‌స్తుందో తెలియ‌దు.. నాయ‌కులు, నేత‌లు ఇప్పుడిప్పుడే స‌మాయ‌త్తం అవుతున్నారు. కొంద‌రు నేత‌లు మాత్రం ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం…