Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నడిపెల్లి గెలుపునకు గడ్డం అడ్డం
Gaddam Aravinda Reddy: వచ్చే ఎన్నికల్లో నడిపెల్లి దివాకర్ రావు గెలుపును గడ్డం అరవిందరెడ్డి అడ్డుకుంటారా..? గతంలో దివాకర్ రావు గెలుపు కోసమే పని చేసిన అరవిందరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది..? నడిపెల్లి దివాకర్ రావు ఓటమి కోసం…
ఈయన పిలవలేదా…? ఆయనే రాలేదా…?
Premsagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తునే ఇతర పార్టీ నేతలు చేరారు... మరి దానికి రాష్ట్ర అధ్యక్షుడు రాలేదెందుకు..? వేరే కార్యక్రమంలో ఉన్నా.. అది జరుగుతోంది కూడా అదే భవనంలో పక్కనే ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు…
ఈ నెల 18నే వినాయక చవితి
Vinayaka chavithi: వినాయక చవితి ఏ తేదీన నిర్వహించాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై తెలంగాణ విద్వత్సభ, భాగ్యనగర ఉత్సవ కమిటీ, కాణిపాకం ఆలయ అర్చకులు సైతం ఈ నెల 18నే వినాయక చవితి జరుపుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
అధిక…
తెలివైన దొంగలు
Theft in Manchiryal: ఈ మధ్య కాలంలో దొంగలు చాలా తెలివి మీరుతున్నారు. పోలీసులు ఏయే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారో తెలుసుకుని మరీ వారికి చిక్కకుండా దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను బట్టి పోలీసులు…
గోవింద కోటి రాస్తే… వీఐపీ దర్శనం..
Tirumala Tirupati: శ్రీవారి దర్శనం అంటే అదో అద్భుతం.. కోటి జన్మల పుణ్యఫలం.. ఆయన దర్శనం కోసం భక్తులు తహతహలాడుతారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం అంటే పైరవీలు.. సిఫార్సు లేఖలు.. ఎన్నో ఉంటాయి.. కానీ, సామన్య భక్తులకే వీఐపీ…
ఆదిలాబాద్‌లో భారీ చోరీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 78 తులాల బంగారం తో పాటు 20 తులాల వెండి 20.000 వేల రూపాయల నగదు దొంగతనం చేశారు. దుండగులు రెండు వాహనాల్లో వచ్చి రెండిళ్ల తలుపులు పగలగొట్టారు. రాంనగర్లో…
మంచి చేసినం… మళ్లీ గెలుస్తం..
Balka Suman: తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. సోమవారం మందమర్రిలో పర్యటించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 11వ…
విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకులు మృత్యువాత
Electric shock: మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్లలో నివాసం ఉండే ఎడ్ల రాజేందర్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు అరుణ్…
బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్
BRS: మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పుట్టిన ముసలం ఆ పార్టీ నేతల రాజీమానాలకు దారి తీసింది. నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ జడ్పీటీసీతో సహా నేతలు తమ రాజీనామా సోమవారం…
వర్షంలోనూ బారులు తీరిన భక్తులు
Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణమాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు…