Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అదే మట్టిలో కలిసిపోతరు…
Former MP Venkatesh Neta:కాంగ్రెస్ నాయకులు గుండాయిజం, రౌడీయిజం చేయాలనుకుంటే అది తాత్కాలికం మాత్రమే. అదే మట్టిలో మీరు కూడా కలిసిపోతారని మాజీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేమనపల్లి మండల…
పోలీసుల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే మధూకర్ ఆత్మహత్య
BJP District President Nagunuri Venkateswar Goud:పోలీసుల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే వేమనపల్లి మండలం నీల్వాయిలో ఏట మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆయన…
న్యాయం జరగాలి.. శవం కదలాలి..
తన అన్నయేట మధూకర్ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకునేంత వరకు శవాన్ని కదలనిచ్చేది లేదంటూ ఆయన తమ్ముడు శవానికి అడ్డంగా పడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నిర్వాకం వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వేమనపల్లి బీజేపీ…
నా చావుకు కాంగ్రెస్ నేతలే కారణం..
వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు యేట మధూకర్ (45) నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమంటూ మధూకర్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. కాంగ్రెస్ నేత రుద్రభట్ల…
వారం రోజుల పాటు వానలే..
భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ప్రజలకు మూడు రోజుల నుంచి కాస్త ఉపశమనం లభించింది. అయితే, శనివారం బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.…
కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే..
కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించిన విషయం తెలిసిందే. ఈ…
బీసీ సంఘాల ఆందోళన
BC unions' concerns:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు(High court) స్టే విధించిన సంగతి తెలిసిందే. జీవో అమలు నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ…
స్థానిక ఎన్నికలపై స్టే
High Court:స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై వాదనలు…
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లే
Telangana High Court:రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం…
ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? ఈ పత్రాలు తప్పని సరి..
Local Body Elections:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయ్యింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తాజాగా.. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన…