Browsing Category

తాజా వార్తలు

బాల్క సుమ‌న్ క‌స్ట‌డీ పిటిష‌న్ ర‌ద్దు

మంచిర్యాల జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరుతూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ర‌ద్దు చేస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ తీర్పు చెప్పారు. త‌మ‌కు నాలుగు రోజుల పాటు సుమ‌న్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు…

క‌విత‌కు క్లీన్‌చిట్‌

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు ఊరట…

రేప‌టికి వాయిదా

Balka Suman మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదైన‌ కేసులపై మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. సుమన్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌తో పాటు,…

మరో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..

Modi:భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi) మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో 100 మిలియన్ల (10 కోట్ల)కు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా…

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

IAS officers transferred in Telangana: తెలంగాణాలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ…

ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య…

Basara IIIT:నిర్మ‌ల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్. వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి…

ముఖ్య‌మంత్రికి నేత‌ల కృత‌జ్ఞ‌త‌లు

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1.20 కోట్ల రూపాయల ప్రమాద…

చిప్ప‌కూడు తినే టైం వ‌స్త‌ది..

KTR:ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది. తప్పకుండా ఆ రోజు నువ్వు తగిన శిక్షను అనుభవిస్తావని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆగ్ర‌హం వ్య‌క్ం చేశారు.…

ఆ రెండు పిటిష‌న్లు 26కు వాయిదా..

Balka Suman:బాల్క సుమన్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ నాయకుల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ 26 ఫిబ్రవరి కి వాయిదా వేశారు. ఈ మేర‌కు మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. అదే స‌మ‌యంలో సుమ‌న్ బెయిల్‌కు సంబంధించి…

ఎంత కాలం ఉంటానో నాకే తెలియ‌దు

US President Donald Trump:ఇక తాను ఎంత కాలం ఉంటానో త‌న‌కే తెలియ‌దంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఫ్లోరిడాలోని ఆయన నివాసం దగ్గర ఓ సాయుధుడు లోనికి చొరబడడంతో భద్రతా బలగాలు అతడిని కాల్చి చంపారు. ఈ…