Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి
Woman dies while playing Bathukamma: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ మృతి చెందింది. భైంసా మండలం వానల్‌పాడ్ లో బతుకమ్మ వేడుకల్లో రుశిత (25) అనే మహిళ బతుకమ్మ ఆడుతుండగా అస్వస్థతకు గురైంది. దీనిని…
రేషన్ బియ్యం పట్టివేత… ఇద్దరు అరెస్టు
ఆదిలాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగూడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని…
భారత్ ఘన విజయం
Ind Beats WI in Ahmedabad Test:అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. ఇన్నింగ్స్,140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 448/5 వద్ద తన…
ముంచుకొస్తున్న తుఫాన్
The approaching storm:వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో తుఫాన్ ముంచుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫాను అయిన శక్తి శుక్రవారం…
బ్రహ్మోస్ కంటే భీకరం ఈ క్షిపణి
Dhvani Missile: భారత రక్షణ వ్యవస్థలో బ్రహ్మోస్ క్షిపణి బలం అందరికీ తెలిసిందే.. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రపంచం అంతా అబ్బురపోయేలా దాడులు చేశాం. ఇప్పటికే దాదాపు 18 దేశాలు ఆ బ్రహ్మెస్ మాకు కావాలంటూ భారత్‌కు విజ్ఞప్తి…
రోడ్లపై పుట్టినరోజు వేడుకలు.. కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపైనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వ్యక్తి, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 19వ తారీఖున న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో షెల్కే అజయ్ @ మహాకాల్ అజయ్ అనే వ్యక్తి…
మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు.. పట్టుకున్న షీ టీం బృందం
She Team:దసరా సందర్భంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిలను పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్ ఏరియాలో రావణ దహనం జరుగుతున్న సమయంలో అమ్మాయిలను…
తాగి తన్నుకున్నరు..
మంచిర్యాల జిల్లా మందమర్రి పాల చెట్టు ఏరియాలో రోడ్డుపై యువకులు హల్చల్ సృష్టించారు. తాగిన మైకంలో కట్టెలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు గ్రూప్లుగా మారి దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పాల చెట్టు…
తెరపైకి సింగరేణి కార్మికుల జీవితాలు
Singareni:సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాలు ఇలా మొత్తం సింగరేణి ఇతివృత్తంగా సినిమా రూపొందించనున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు సాగర్ వెల్లడించారు. సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, మొగలిరేకులో…
ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ విస్కీ
Best World Whisky Indri:ప్రపంచ విస్కీ విభాగంలో భారతీయ విస్కీలు ఆధిపత్యం చెలాయించాయి. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్-2025లో "బెస్ట్ వరల్డ్ విస్కీ"గా మన దేశానికి చెందిన ఇంద్రి (Indri) అవార్డు సాధించింది. లాస్ వెగాస్ గ్లోబల్…