Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్…
supreme Court: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బీసీలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టు…
గుండెపోటుతో ఏసీపీ మృతి
Heart Attack:హైదరాబాద్‌లో ఏసీపీ (ACP)గా పనిచేస్తున్న పబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సబ్బతి విష్ణుమూర్తి ఏసీపీగా పని…
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం
Mallu Bhatti Vikramarka:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ధర్మానం ముందుకు రానుంది. ఈ…
బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
Telangana Local Body Elections Bc Quota : రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. విచారణ…
రెండు కంటైనర్ల ఢీ.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
Road Accident:జాతీయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదంలో రెండు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కంటైనర్ నుంచి భారీగా మంటలు వెలువడుతుండటంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
44 వ నంబర్ జాతీయ…
తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు..
Rain Alert: తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.…
ఆదివాసీల ఆందోళన
అటవీ శాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో భైఠాయించి తమ నిరసన…
చెక్‌పోస్టు వద్ద నగదు పట్టివేత
ఎన్నికల తనిఖీలలో భాగంగా కోటపల్లి మండలం పారుపల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర సిరంచ తాలూకా రేగుంట గ్రామానికి చెందిన గడపల్లి సాయి (23) అనే యువకుడు నాగపూర్ నుండి స్వగ్రామానికి వెళ్తుండగా…
బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి
Woman dies while playing Bathukamma: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ మృతి చెందింది. భైంసా మండలం వానల్‌పాడ్ లో బతుకమ్మ వేడుకల్లో రుశిత (25) అనే మహిళ బతుకమ్మ ఆడుతుండగా అస్వస్థతకు గురైంది. దీనిని…
రేషన్ బియ్యం పట్టివేత… ఇద్దరు అరెస్టు
ఆదిలాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగూడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని…