Browsing Category

తాజా వార్తలు

బాల్క సుమన్ అరెస్ట్… కొనసాగుతున్న వైద్య పరీక్షలు

Balka Suman Arrest:బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దఎత్తున ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. బలవంతంగా…

త‌ప్పుడు వార్త‌లు న‌మ్మ‌కండి

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, సీపీఐ-బీఆర్ఎస్ పొత్తును ఎవరూ దెబ్బతీయలేరని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం రామకృష్ణాపూర్ తెలంగాణ…

ఈ విజ‌యం వారికే అంకితం

CM Revanth Reddy:కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

బెల్లంప‌ల్లిలో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావర‌ణం చోటు చేసుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్ నేప‌థ్యంలో కేంద్రంలోకి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ వెళ్లారు. అయితే, దీనికి బీఆర్ఎస్ నేతలు అభ్యంత‌రం తెలిపారు. కాంగ్రెస్‌,…

ఆసిఫాబాద్‌లో ఉద్రిక్త‌త‌..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వ‌ల్ప‌ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్క‌డ మున్సిపాలిటీలో గెలుపొందిన స్వ‌తంత్ర అభ్య‌ర్థిని కారులో తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నించారు. దీంతో ఈ ప్ర‌య‌త్నాన్ని బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు.…

అనూహ్యంగా ఆ పార్టీ విజ‌యం

Waddepally Municipal Results:తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. చాలా మందికి క‌నీసం పేరు కూడా తెలియ‌ని ఓ పార్టీ విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ…

హ‌స్తం హ‌వా..

Telangana Municipal Election:మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. 7 కార్పొరేషన్లు, 116…

గ‌డ్డిపోతారం మున్సిపాలిటీ గెలుచుకున్న బీఆర్ఎస్‌

Gaddipotharam:మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మొత్తం మున్సిపాలిటీకి చెందిన ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఓ వైపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వార్డులు గెలుస్తుండ‌గా, ఏకంగా ఓ మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుని బీఆర్ఎస్ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన…

ఎగ్జిట్స్ పోల్స్‌.. ఏ పార్టీ స‌త్తా ఎంతంటే..?

Telangana Municipal Elections.. Exit Polls:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్…

అధికారులు, పోలీసుల వైఖ‌రికి నిర‌స‌న‌గా.. న‌ల్ల కండువాల‌తో నిర‌స‌న

Balka Suman:చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అధికార దుర్వినియోగం చేస్తుండ‌గా, పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న చెన్నూరు ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్…