Browsing Category

తాజా వార్తలు

TBGKS గౌర‌వ అధ్య‌క్షుడిగా కొప్పుల ఈశ్వ‌ర్‌

TBGKS:అనుకున్న‌దంతా అయ్యింది.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గౌర‌వ అధ్య‌క్షుడిగా కొప్పుల ఈశ్వ‌ర్‌ను నియమిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బుధ‌వారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ను…

మ‌హారాష్ట్ర వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు

Residents of Mancherial trapped in Maharashtra floods: మ‌హారాష్ట్ర వ‌ర‌దల్లో మంచిర్యాల వాసులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గ‌గ‌న్‌బావ‌డా ప్రాంతంలో ఇక్క‌ట్ల పాల‌వుతున్నారు. మంచిర్యాల జిల్లా రాంన‌గ‌ర్…

విద్యార్థుల‌తో క‌లిసి హాస్ట‌ల్‌లో మంత్రి నిద్ర

అది దట్టమైన అడవి. సెన్సిటివ్ జోన్. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు. ఎటు చూసినా ద‌ట్ట‌మైన అడవే. అలాంటి ప్రాంతంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయం తీసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం…

ఉత్త‌మ ఉర్దూ ఉపాధ్యాయురాలిగా ర‌జియా భాను

తెలంగాణ ఉర్దూ అకాడ‌మీ ప్ర‌క‌టించిన ఉత్త‌మ ఉపాధ్యాయురాలి అవార్డు మంచిర్యాల జిల్లా జ‌న్నారానికి చెందిన రజియా భాను ద‌క్కించుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ 2022, 2023 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు చేసిన విశేష సేవలకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డులను…

సింగరేణి “బంగారు” అడుగు

Singareni:సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించాలన్న ఆలోచ‌ణ కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవ దుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ ద‌క్కించుకుంది. దీని కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం…

కాళేశ్వ‌రం నివేదిక‌పై కోర్టుకు వెళ్లిన కేసీఆర్

Kaleshwaram Report:కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నివేదిక‌పై కేసీఆర్ కోర్టుమెట్లు ఎక్కారు. జ‌స్టిస్ చంద్ర‌ఘోష్ క‌మిష‌న్ (Justice Chandra Ghose Commission) విష‌యంలో అటు కేసీఆర్‌, ఇటు హ‌రీష్‌రావు రెండు వేర్వేరు రిట్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. కమిషన్‌…

యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

యూరియా అక్ర‌మ ర‌వాణా చేసే వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చ‌రించారు. ఆయ‌న మంచిర్యాల క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌తో క‌లిసి కోటపల్లి మండ‌లం రాపనపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్…

ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వ వేడుక‌లు

ప్రపంచ ఫోటో గ్రఫీ సందర్భంగా కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో పట్టణంలో యూనియన్ సభ్యులు రాజీవ్‌గాంధీ చౌరస్తా నుండి మార్కెట్ .అంబేద్కర్ చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫంక్షన్ హాలో ఫోటో గ్రాఫర్స్ ఫీతమాహూడు…

ఉపరాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి

Justice Sudarshan Reddy : విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిని ఎన్నికల బరిలో నిలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని త‌మ‌ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ అభ్యర్థిగా…

వినాయ‌క విగ్ర‌హం త‌ర‌లిస్తుండ‌గా విద్యుత్ షాక్‌.. ఇద్ద‌రు మృతి

Bandlaguda electric shock:హైదరాబాద్‌ రామంతాపూర్‌ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన కొందరు యువకులు…