Browsing Category

తాజా వార్తలు

ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల‌ రక్షణ కోసం చర్యలు తీసుకుంటామ‌ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలోని ఎస్.సి. కాలనీ, మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్,…

మండ‌ప‌ నిర్మాణం అడ్డుకోవ‌ద్దు..

Telangana State SC and ST Commission Chairman Bakki Venkataiah: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డబస్తిలో 21వార్డ్ లో ఇటీవల కూల్చివేసిన వినాయ‌క మండ‌ప నిర్మాణాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య…

పేకాట రాయుళ్ల అరెస్టు

Arrest of poker players:పేకాట ఆడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. సిర్పూర్ టి రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.26,470/- నగదు…

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్‌

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోడు భూముల సమస్య, 49 జిఓ రద్దు కోసం నేడు ఫారెస్ట్ ఆఫీసు ముట్టడిస్తామ‌ని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల…

వ‌ర్షంలోనూ యూరియా కోసం..

Urea:యూరియా కోసం రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక్క బ‌స్తా యూరియా దొరికినా చాలంటూ ఎదురుచూస్తున్నారు. భారీగా వ‌ర్షం ప‌డుతున్నా.. యూరియా బ‌స్తాల కోసం ప‌డిగాపులు ప‌డుతున్నారు. సోమ‌వారం తాండూరు మండలం వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి స‌హ‌కార సంఘం ముందు…

మంచిర్యాలను ముంచెత్తిన వ‌ర్షం

Rain that flooded Mancherial:మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని మరొకసారి వరద ముంచెత్తింది. ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు ప‌లు కాలనీలోకి చేరింది. ప‌ట్ట‌ణంలోని సూర్య నగర్, హమాలివాడ, తిలక్ నగర్, బృందావన కాలనీ, సున్నం బట్టి…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ అక్టోబర్ 20,1957న తమిళనాడులోని…

భ‌య‌ప‌డం.. వెన‌క‌డుగు వేయం..

Election Commission of India:"రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కేవలం భారత పౌరులకే ఓటు హక్కు ఉంటుంది. ఇతర దేశాల వారికి…

వ‌ర‌ద‌లో భారీగా కొట్టుకు వ‌చ్చిన కండోమ్ ప్యాకెట్లు

Condom packets washed away in huge quantities in the flood:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాల‌నీలు అన్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. వ‌ర‌ద‌ల‌తో జ‌న‌జీవ‌నం స్తంభించిపోతోంది. అయితే, ఇదే వ‌ర‌ద‌లో వేల సంఖ్య‌లో కండోమ్ ప్యాకెట్లు…

మాదారంలో మస్త్ మజా.. మహిళల సందడి

తాండూర్ మండలం సింగరేణి పరిధిలోని మాదారం టౌన్షిప్ కమ్యూనిటీ హాల్లో శనివారం మహిళల కోసం ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు సంద‌డి చేశారు. “మస్త్ మజా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు, పాటలు, నృత్యాలు,…