Browsing Category

తాజా వార్తలు

అంతా మా ఇష్టం

Singareni: సింగరేణి సంస్థలో కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాము ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా మారింది ప‌రిస్థితి. నిబంధ‌ల‌న‌కు విరుద్ధంగా ప‌నిచేస్తూ అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా క్వార్ట‌ర్ల కేటాయింపు…

కాంగ్రెస్ నేత‌పై బాటిళ్ల‌తో దాడి చేసిన ఎమ్మెల్యే

MLA Kova Lakshmi is serious:రేష‌న్‌కార్డుల పంపిణీలో జ‌రిగిన గంద‌ర‌గోళం కాస్తా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. త‌న పార్టీని విమ‌ర్శించిన కాంగ్రెస్ పార్టీ నేత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకంగా బాటిల్‌తో పాటు చేతికి ఏ వ‌స్తువు అందితే అది విసిరేశారు.…

రైతుల కోసం రాజీ ప‌డం

PM Modi:"రైతుల హక్కుల విషయంలో ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేద"ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని…

పేకాట రాణుల అరెస్టు

Poker queens arrested:ఇప్పటిదాకా మ‌గాళ్లు పేకాట‌ క్లబ్బుకు వెళ్లి పాడైపోతున్నాడనే మాట వినేవాళ్లం.. ఇకనుంచి ఆ మాట ఆడవాళ్లకు కూడా వర్తిస్తుందని తేల‌తెల్లం అవుతోంది. కింగ్ పోయి క్వీన్ వ‌చ్చే అన్న రీతిలో మ‌హిళ‌ల పేకాట సాగుతోంది. కేవ‌లం వినోదం…

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..

మొరం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. బండల నాగాపూర్, పొచ్చెర గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో మొరంలోడ్‌తో బండల్ నాగపూర్ నుంచి…

సింగ‌రేణి పైపుల లొల్లి..

Singareni:సింగ‌రేణిలో ఓ అధికారి ఇచ్చిన పైపులు లొల్లికి దారి తీస్తున్నాయి. ఆ వ్య‌వ‌హారంలో ప‌రిస్థితి కాస్తా సీరియ‌స్ అవ‌డంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. బెల్లంప‌ల్లిలో వినాయ‌కుడి మంట‌పం…

భార‌త్‌తో పెట్టుకోవ‌ద్దు

Nikki Haley Fires on Trump :"చైనా లాంటి శత్రు దేశానికి సుంకాల విషయంలో 90 రోజుల మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకోవడం సరికాదు.. అమెరికా విదేశాంగ విధానానికి ఏమాత్రం మంచిది కాదు. భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి..…

గుండెపోటుతో త‌హ‌సీల్దార్ మృతి

Tahsildar dies of heart attack: త‌హ‌సీల్దార్ జ్యోతి ప్రియదర్శిని గుండెపోటుతో మ‌ర‌ణించారు. మంచిర్యాల కలెక్టరేట్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. ఇంట్లో మంగ‌ళ‌వారం రాత్రి పదిన్న‌ర ప్రాంతంలో గుండెలో నొప్పి రావ‌డంతో కుప్ప‌కూలిపోయారు.…

ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి

BRS team meets with the Central Election Commission: ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్…

మంత్రి ప‌ద‌వి కోసం ఎవ‌రి కాళ్లు మొక్క‌ను..

Munugodu MLA Komatireddy Rajagopal Reddy:“వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, నాకంటే జూనియర్ల కు పదవులు ఇచ్చారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేద“ని కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.…