మద్యం మత్తులో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి హల్చల్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ పాఠశాల ముందు ధర్నా చేపట్టిన విద్యార్థినిలు, మద్దతు తెలిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.