బీజేపీ ప్రచార రథం ధ్వంసం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు. దాడి విషయం తెలుసుకుని బీజేపీ అభ్యర్థి అజ్మీరా అత్మారాం నాయక్ గుండి గ్రామానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే కేస్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.