మ‌రో ఏడాది సీఎండీగా బ‌ల‌రామ్‌..

Singareni: మరో ఏడాది పాటు సింగరేణి సీఎండీగా IRS అధికారి ఎన్. బ‌ల‌రామ్ ఉండ‌నున్నారు. ఆయ‌న‌కు కేంద్రం నుంచి సీఎండీగా పొడిగింపు ల‌భించింది. వచ్చే 12 నెలల పాటు ఆయ‌నే కొన‌సాగుతారు. బ‌ల‌రామ్ గ‌త ఏడాది జనవరి 1 నుంచి సింగ‌రేణి సీఎండీగా కొన‌సాగుతున్నారు. అతను గతంలో దాదాపు నాలుగు సంవత్సరాలు డైరెక్టర్‌గా పనిచేశాడు. అతని డిప్యుటేషన్ గడువు డిసెంబర్ 31తో ముగుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం అతనిని పొడిగించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (DoPT) ఈ సిఫార్సును ఆమోదించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like