ప్రెస్‌క్లబ్‌లో దొంగతనం
Press Club:గుర్తు తెలియని వ్యక్తులు ప్రెస్‌క్లబ్‌లో దొంగతానికి పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేట ప్రెస్ క్లబ్ భవన్ లో దొంగతనం జరిగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ఈ ప్రెస్‌క్లబ్ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న ల్యాప్ ట్యాప్ చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.