మాదారంలో అన్న‌దానం

తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ కోదండ రామాల‌యంలో శ‌నివారం రామాల‌యం క‌మిటీ, మాదారం యువ‌త‌ ఆధ్వ‌ర్యంలో అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున అన్న‌దానం జ‌రిగింది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించి, భక్తులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.. ఈ నేప‌థ్యంలోనే అన్న‌దానం కార్య‌క్ర‌మానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

You might also like