అదనపు కలెక్టర్ల నియామకం
హైదరాబాద్ : పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల – బీఎస్‌లత
నారాయణపేట-జీ.పద్మజ
రాజన్న సిరిసిల్ల జిల్లా – ఖీమ్యానాయక్
ములుగు జిల్లా – వై. వీ. గణేష్
వరంగల్ రూరల్ జిల్లా – కే. శ్రీవాస్తవ
మహబూబాబాద్ – ఎం. డేవిడ్
సిద్దిపేట – పి. శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి – చంద్రమోహన్