మంచిర్యాల పేరు నిలబెట్టాలి..
మంచిర్యాలకు మంచిపేరు ఉందని దానిని నిలబెట్టాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ అన్నారు. ఆయన ఆదివారం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు (ఫోక్సో) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులనే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ భారతీ హోళీకేరీ, తదితరులు పాల్గొన్నారు.