ఫ్లాష్.. ఫ్లాష్.. తహసీల్దార్ కార్యాలయంలో హత్య
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసిల్దార్ కార్యాలయంలో హత్య జరిగింది. అక్కడే రాత్రి విధులు నిర్వహిస్తున్న విఆర్ఏ దుర్గం బాపును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి చంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.