ఫ్లాష్.. ఫ్లాష్.. సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో పలువురు విద్యార్థులకు అస్వస్థత. కలుషిత నీరు తాగడం వల్లే అనారోగ్యం పాలయినట్లు అనుమానాలు.. దాదాపు 18 మంది విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థులని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. పైప్లైన్ పాడయిందని వారం రోజుల నుండి విద్యార్థుల ఫీర్యాదు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.