ఫ్లాష్ ఫ్లాష్.. బస్సులో మంటలు తాజా వార్తలు By naandi newsteam Last updated Mar 26, 2022 447 తిరుమల రెండో ఘాట్ రోడ్డు లో తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులో మంటలు చెలరేగాయి డీజల్ లీక్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది