పలువురు సీఐల బదిలీలు
పలువురు సీఐలను బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేశారు.
సిహెబ్ రాణాప్రతాప్ ప్రస్తుతం సీసీఎస్ 1 లో చేస్తుండగా అతన్ని టాస్క్ఫోర్స్ కు బదిలీ చేశారు.
అల్లం నరేందర్ పీసీఆర్ 2 లో పనిచేస్తున్నారు. ఆయనను రెబ్బనకు బదిలీ చేశారు.
ఎస్.సతీష్ కుమార్ రెబ్బనలో పని చేస్తుండగా రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేశారు.
బగ్గని శ్రీనివాస్ సైబర్ క్రైమ్ నుండి వాంకిడి కి బదిలీ అయ్యారు.
డీ.సుధాకర్ వాంకిడి నుండి రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేశారు.