కళ్యాణ లక్ష్మీ కి రూ. 1,850 కోట్ల నిధులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఒకే సారి నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,850 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like