యువకులు మీరు.. దైర్యంగా ముందుకు సాగండి..
భూపాలపల్లి: కేంద్రమంత్రి భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి పర్యటన లో భాగంగా కిషన్రెడ్డి భూపాలపల్లి KTK5 మైన్ గేట్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, నేతలు ఆయన్ని కలిశారు. మందమర్రి బీఎంఎస్ ఏరియా సెక్రటరీ ప్రవీణ్ కేంద్ర మంత్రి కి శాలువా కప్పేందుకు ప్రయతించారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఆ శాలువా ఆయనకే కప్పారు.
నువ్వు యువ నాయకుడివి, ఈ సన్మానం నీకే.. మీకు మేమున్నాం ధైర్యంగా ముందుకు పొండి.. ఎవరికి భయపడకండి అంటూ శాలువా కప్పారు.