రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టాయి. బైక్ పై ఉన్న తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ మృతి. మరో వ్యక్తి మర్సుకోల సుమన్ కు గాయాలు… మరో బైక్ పై ఉన్న వాంకిడికి చెందిన బంక రాజుకు తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. సకాలంలో రాని 108 అంబులెన్స్. అరగంటపాటూ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన క్షతగాత్రుడు బంక రాజు… ప్రైవేటు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలింపు…