TRSKV రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
TRSKV రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నస్పూర్ మండలం లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేశారు. కార్యక్రమంలో TBGKS కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి , TRSKV ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, ఆశ వర్కర్స్ వాణి, శ్యామల,పద్మ, పావని, రజిత, శ్రీలత, సంధ్య , TBGKS నాయకులు దీకొండ అన్నయ్య, చిలుముల రాయమల్లు, లెక్కల విజయ్, నెల్కి మల్లేష్ పాల్గొన్నారు.