ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం
Earthquake in Adilabad district: ఆదిలాబాద్ జిల్లాప్రకంపనలతో జనం పరుగులు పెట్టారు. జిల్లాలోని ఉట్నూరులో రాత్రి భూమి కనిపించింది. రాత్రి11 .23 నిమిషాలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపై పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్ పై 3గా తీవ్రత నమోదు అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తమ వెబ్ సైట్ లో తెలిపారు.
జనం పరుగులు పెట్టారు. జిల్లాలోని ఉట్నూరులో రాత్రి భూమి కనిపించింది. 11.23 నిమిషాలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపై పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్ పై 3 గా కంప తీవ్రత నమోదు అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
11 నెలల కిందట ఉమ్మడి జిల్లాలో భూకంపం సంభవించగా, ఏడేండ్ల కిందట ఇదే ఉట్నూర్ లో భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.