మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య
Municipal Commissioner’s wife committed suicide: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య జ్యోతి మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. మృతురాలికి పాప,,ఒక బాబు ఉన్నారు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..