దివ్యాంగులకు పెన్షన్ పెంపు
దివ్యాంగుల పెన్షన్ రూ. 4,116
KCR: దివ్యాంగులకు పెన్షన్ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆయన మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.