IMA కార్యవర్గం ఎన్నిక
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీ.రమణ, ప్రధానకార్యదర్శిగా విశ్వేశ్వరరావు,కోశాధికారిగా స్వరూపారాణి, ఉపాధ్యక్షులుగా పద్మ, ఎన్.ఎస్.శ్రీనివాస్, రవిప్రసాద్, నవీన్, కళావతి, సంయుక్త కార్యదర్శులుగా జ్యోతి, సురేశ్‌కుమార్, కుమార్ గౌడ్, టి.ఎస్.శ్రీలత, రాకేష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కే. లక్మి నారాయణ, సంతోష్, యెగ్గన శ్రీనివాస్, నీలకంఠేశ్వర రావు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా అన్నపూర్ణ, మల్లేష్, శరత్ బాబు, EC సభ్యులుగా చంద్ర దత్, ప్రవీణ్ కుమార్, రాకేష్ కుమార్, ఎల్.సురేష్, శ్రీధర్ బాబు, MNB ప్రసాద్, బొద్దుల రాజేందర్ ఎన్నికయ్యారు.