ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్‌

Chain snatching:ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 గంటల సమయంలో పట్టణంలోని కుమార్ పేట కాలనీలో తోట లత తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుండి బైక్ మీద ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకొని వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారం గోలుసును లాక్కొని వెళ్లిపోయారు. వన్ టౌన్ బాధితురాలు ఫిర్యాదు చేశారు. స్థానిక సీసీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like