BRS బంద్… నేతల ఆందోళన

రైతులు పండించిన సోయాబీన్ పంటలను వెంటనే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బంద్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆదిలాబాద్ బాస్ బస్ డిపో ఎదుట నాయకులు ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ ముందు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. డిపో ఎదుట బైటాయించి నిరసన తెలిపారు.

You might also like