ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను ఎన్‌పీఏ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన అధికారులు.. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. మరోవైపు తన తప్పేమీ లేదని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టిన ఉదయ్ కృష్ణారెడ్డి

లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు. న్యాయ ప్రక్రియపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీడియా సంస్థలు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like