మాదారంలో వాట‌ర్ ట్యాంక‌ర్ బోల్తా

వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తుండ‌గా అది బోల్తా ప‌డింది… మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో గ్రామ పంచాయ‌తీ సిబ్బంది వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తున్నారు. అయితే, మూల‌మ‌లుపు వ‌ద్ద అదుపుత‌ప్ప‌డ‌టంతో అది బోల్తా ప‌డింది. అదృష్ట‌వ‌శాత్తు అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

You might also like