ఘనంగా బాల్క సుమన్ పుట్టిన రోజు వేడుకలు
balka-suman-birthday-celebrations:ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి సభ్యుడు,వైస్ ఎంపిపి వాల శ్రీనివాస్ రావు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటు అన్నదానం నిర్వహించారు. బాల్క సుమన్భవిష్యత్తులో మరిన్ని గొప్ప పదవులు అధిరోహించాలని ఆకాక్షించారు.