రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మృతి
Road Accident: మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మృత్యువాతపడ్డారు. భూదేవి మందమర్రి 1లో అంగన్‌వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె యాపల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో రహదారిపై నుంచి వేగంగా వస్తున్న…