కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు నడుస్తున్నయ్..
కాంగ్రెస్ పార్టీలో కులరాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. కాంగ్రెస్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయని, నిమ్న వర్గ నేతలను…