రెండు జిల్లాల్లో వడగండ్ల వర్షం
మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం, తాండూరు మండలాల్లో వడగళ్ల వాన పడింది. అదేవిధంగా కొమురం భీం జిల్లాలో…