మళ్లీ ముంచిన వాన..
Heavy Rains:మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజుల కిందట…