జోరుగా సాగుతున్న కోడిపందాలు..
Rooster racing: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గతంతో పోల్చితే పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేలల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పందెం రాయుళ్లు బరిలోకి దిగుతున్నారు. అదే…