చిప్స్ ప్యాకెట్ పేలి… చూపు కోల్పోయిన బాలుడు
ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో మంగళవారం ఒక బాలుడు చిప్స్ ప్యాకెట్ పేలిపోవడంతో తన కన్ను కోల్పోయిన ఘటన జరిగింది. జిల్లాలోని తితిలాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగద్‌ఘాట్ లో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్…