ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు

MLA disqualified:తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. వనమా ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు తుది తీర్పు వచ్చింది.…

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా…

Heavy rains: కోటి ఆశ‌ల‌తో విత్తులు విత్తుకున్నారు.. చినుకు జాడ లేక నానా ఇబ్బందులు ప‌డ్డారు.. చివ‌ర‌కు అడ‌పాద‌డ‌పా కురిసిన వ‌ర్షాల‌కు విత్తుకున్నారు. మ‌ళ్లీ వ‌ర్షాలు లేక చాలా చోట్ల విత్త‌నాలు మొల‌కెత్త లేదు. దాంతో మొల‌క‌లు కాపాడుకునేందుకు…

మీరూ ఆందోళ‌న చేశారు క‌దా..?

Telangana High Court: కేంద్ర ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ధ‌ర్నా చేసిన‌ప్పుడు లా అండ్ ఆర్డ‌ర్ ఏమైంది...? క‌నీసం ఐదు వేల మందికి భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోతే ఎలా...? అని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. తాము నిర్వ‌హించ‌బోయే…

హాలీవుడ్ హీరోలా కేటీఆర్

KTR: ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) హవా నడుస్తోంది. దీనిని ఉప‌యోగించుకుని ఎన్నో ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని దీని ద్వారా మంత్రి కేటీఆర్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు తెలిపారు. చాలామంది కేటీఆర్…

టమాట లారీ బోల్తా.. పోలీసుల బందోబ‌స్తు…

Tomato: ఇప్పుడు ఏ నోట విన్నా.. ట‌మాట గురించే.. ఎక్క‌డ చ‌ర్చ జ‌రిగినా దాని గురించే.. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయ్యింది. ట‌మాట రైతులు ల‌క్ష‌లు, కొన్ని చోట్ల కోట్లు కూడా సంపాదించేస్తున్నారు. అయితే, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కొద్ది…

వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు

CM KCR: వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. వీఆర్ఏల…

కారు దిగి కాంగ్రెస్‌లోకి..

Telangana Congress: తెలంగాణలో ఎన్నికల వేడి ర‌గులుతోంది. పెద్దనేత‌ల జంపింగ్‌లు కొన‌సాగుతుండ‌గా, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం సైతం అదే బాట పడుతోంది. అయితే పెద్ద ఎత్తున స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేర‌డ‌టం సంచ‌ల‌నం…

కాంగ్రెస్‌తోనే పేద‌ల‌కు న్యాయం

Prem Sagar Rao{ కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల హ‌మాలీవాడ నుంచి ప‌లువురు కాంగ్రెస్లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో…

ట్రాన్స్‌జెండ‌ర్ల ఆందోళ‌న

Transgenders: త‌మ‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ్యెద్ద‌ని ట్రాన్స్‌జెండ‌ర్లు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్ర‌హం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్బంగా మంచిర్యాల జిల్లా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ…

ఉగ్రంగా.. పెన్‌గంగ‌

Penganga: వ‌రుస‌గా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో పెన్‌గంగ ఉగ్ర‌రూపం దాల్చింది. జైనథ్ మండలం డోలారా వద్ద ర‌హ‌దారిని ముంచెత్తింది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నెంబ‌ర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు…