రాహుల్ రిటైర్ అయ్యారు…

Journalist Rahul: ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ లో విన‌ప‌డే పేరు రాహుల్‌.. కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం అంటే ఖ‌చ్చితంగా రాహుల్ ప్ర‌శ్న వేయాల్సిందే.. కేసీఆర్ కూడా హే.. నువ్ ఊరుకో రాహుల్.. అనాల్సిందే. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉంద‌టే రాహుల్…

ఖైర‌తాబాద్ గణేశుడి ఎత్తు 51 అడుగులు

Khairatabad Ganesh: భ‌క్తుల‌ను అనుగ్ర‌హించేంద‌కు బొజ్జ గ‌ణ‌ప‌య్య సిద్ద‌మ‌వుతున్నాడు. వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు…

చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

Congress:వర్గపోరుకు నిలయమైన కాంగ్రెస్ నేతలు గొడవపడ్డారు.. కొట్టుకున్నారు.. మామూలుగా కాదు.. చెప్పులు, పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కొండా మురళి వర్గీయులు, నూతన జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది.…

ప్ర‌మాదం అంచున తాత్కాలిక వంతెన

Andavelli Bridge: భారీ వ‌ర్షాల‌తో వంతెన కూలిపోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన సైతం కోత‌కు గురైంది. దీంతో రాక‌పోక‌ల‌కు అంత‌రాయం సంభ‌వించ‌డ‌మే కాకుండా, ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొమురం భీమ్…

మ‌త‌మార్పిడి చేస్తే బుల్లెట్లు దించుతాం

Mp Soyam Bapu Rao: ఆదివాసీ బిడ్డ‌ల‌ను మోస‌గించి మ‌త మార్పిడి చేసేందుకు య‌త్నిస్తే బుల్లెట్లు దించుతామ‌ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఘాటుగా హెచ్చ‌రించారు. ఆదిలాబాద్ రాంలీలా మైదానంలో జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌భ‌కు…

ఢిల్లీకి చిన్నయ్య పంచాయితీ

BRS MLA Durgam Chinnayya:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజన్ డైరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీ చేరింది. ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఢిల్లీ లో నిరసన చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనం వద్ద ఆదివారం ఆరిజిన్ డైరీ బృందం నిరసన…

1,000కి పెరగనున్న ఎంపీ స్థానాలు

Parliament of India: ‘‘భవిష్యత్తులో, ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు, వారు ఎక్కడ కూర్చుంటారు? అందువల్ల, కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవు, పాత పార్లమెంట్‌లో సాంకేతిక…

అమ్మాయి పుట్టిందని.. ఏనుగుపై ఊరేగించారు..

అమ్మో ఆడ‌పిల్లా... అయ్యో పాపం ఆడ‌పిల్ల పుట్టిందంటగా.. ఎవ‌రికైనా ఆడ‌పిల్ల పుడితే ఇవీ నిట్టూర్పులు.. కామెంట్లు... ఆడ‌పిల్ల అన‌గానే పురిట్లోనే చంపేసే రోజులివి. కానీ, ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఏనుగు అంబారీ మీద ఊరేగింపుగా తీసుకువ‌చ్చి సంబురాలు…

బ్రేకింగ్‌.. మంచిర్యాల జిల్లాలో మ‌రో హ‌త్య

Murder: మంచిర్యాల జిల్లాలో మ‌రో హ‌త్య చోటు చేసుకుంది. త‌న భార్య‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని సొంత బాబాయినే హ‌త్య చేశాడో వ్య‌క్తి. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం నార్లాపూర్ లో సురేష్ అనే వ్య‌క్తి త‌న సొంత…

పేకాట స్థావరంపై మెరుపు దాడి.. రూ. 13.11 ల‌క్షలు స్వాధీనం

పేకాట స్థావ‌రంపై మెరుపుదాడి చేసిన పోలీసులు రూ. 13.11 ల‌క్షలు స్వాధీనం చేసుకుని 14 మందిపై కేసు న‌మోదు చేశారు. శనివారం సాయంత్రం సిర్పూర్(టి) మండలం భీమన్న గుడి అట‌వీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కౌటాల సీఐ సాధిక్ పాషా, దీకొండ రమేశ్ అధ్వర్యంలో…