అల్లం కాదు… విషం..
భాగ్యనగరంలో నకిలీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీలు ప్రజలకు అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక…