సింగరేణిపై INTUC కీలక తీర్మానాలు..!

INTUC:సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన సవరణ వంటి కీలక అంశాలపై ఐఎన్‌టీయూసీ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డు ఏర్పాటు, కొత్త బొగ్గు గనుల సాధన, తాడిచర్ల-2 ప్రాజెక్టు వేగవంతం…

రంగనాథ్ ను తొల‌గించండి…

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణలో కోర్టు ధిక్కరణ అంశాలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం..…

విద్యార్థుల ఆందోళ‌న‌… అధికారుల హామీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీసీ వసతి గృహ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలోని బీసీ వసతి గృహంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ…

ప్రాణాలు నిల‌బెట్టిన వైద్య దేవ‌త

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్…

కార్గిల్ వీరుల త్యాగాలు చిరస్మరణీయం

మంచిర్యాల: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్…

వాహన దొంగల ముఠా గుట్టురట్టు..!

ఆదిలాబాద్ జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలువురు వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాలోని 16 మంది…

ప్రధాన్ రాజీనామా వెనుక… ప్ర‌ధాని వ్యూహ‌మిదే..

నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనలు, యువత నిరసనల కారణంగా…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

మంచిర్యాల జిల్లాలో పేకాట రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మికంగా నిర్వహించిన దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో నగదు, వాహనాలు స్వాధీనం చేసుకుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్,…

రాష్ట్రంలో మంచిర్యాల నంబర్-1

నాంది న్యూస్, మంచిర్యాల:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యంలో ఇప్పటికే…

శివ్వారంలో గోదావరి పైపులైన్ ఎవరూ వినియోగించవ‌ద్దు

జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఎవరు వినియోగించవ‌ద్దని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. పైప్ లైన్ గ్రామ సర్పంచ్ అక్రమంగా వేలం…